'నా లాంటి సింగర్ మళ్లీ పుట్టడం కష్టం' - ఆలీతో సరదాగా
🎬 Watch Now: Feature Video

'ఆలీతో సరదాగా కార్యక్రమానికి హాజరైన ప్రముఖ గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం.. ఆసక్తికర విషయాల్ని పంచుకున్నారు. తనలాంటి సింగర్ మళ్లీ పుట్టడం కష్టమని చెప్తూ.. అందుకు కారణం వివరించారు.
Last Updated : Sep 28, 2019, 7:08 AM IST