చిన్న సినిమాలకు 'రీల్'​ అవార్డులు - రీల్ సినిమా అవార్డుల

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Mar 28, 2019, 8:28 PM IST

'రీల్ సినిమా అవార్డుల'  ప్రదానోత్సవ వేడుక ముంబయిలో ఘనంగా జరిగింది. కార్యక్రమంలో బాలీవుడ్ నటి ఆలియా భట్ ఎరుపు రంగు చీరలో ప్రత్యేక ఆర్షణగా నిలిచింది. రూ.25 కోట్లు అంత కంటే తక్కువ బడ్జెట్​ రూపొందిన సినిమాలకు వచ్చిన ప్రేక్షకాదరణ, బాక్సాఫీస్​ వద్ద కలెక్షన్ల ఆధారంగా అవార్డులు ఇచ్చారు. 'రాజీ' చిత్రంలో నటనకు ఉత్తమ కథానాయికగా అవార్డు అందుకుంది ఆలియా.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.