రెడ్‌కార్పెట్‌పై హాట్‌హాట్ అందాల భామల హొయలు! - mumbai
🎬 Watch Now: Feature Video
ముంబయిలో జరిగిన ఓ అవార్డుల కార్యక్రమంలో బాలీవుడ్ తారలు సందడి చేశారు. రెడ్ కార్పెట్‌పై అందాల ముద్దుగుమ్మలు హొయలొలికించారు. కత్రినా కైఫ్, మలైక అరోరా, అలియా భట్, జాన్వీ కపూర్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. మలైకా అరోరా ఎరపురంగు దుస్తులతో అదరగొట్టింది. ఈ వేడుకకు పలువురు బాలీవుడ్ ప్రముఖులు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో గతేడాది ప్రేక్షకాదరణ పొందిన చిత్రాలకు, నటీనటులకు అవార్డులు అందజేయనున్నారు.