బాత్రూమ్ సింగర్ రాహుల్.. సినీ గాయకుడు అయ్యాడిలా! - అలీ
🎬 Watch Now: Feature Video

'ఆలీతో సరదాగా' కార్యక్రమానికి సింగర్ రాహుల్ సిప్లిగంజ్.. నటి పునర్నవితో కలిసి హాజరయ్యాడు. అసలు తను గాయకుడు ఎలా అయ్యాడో చెప్పాడు. తనలో ఈ కళ ఉందని గుర్తించింది నాన్నేనని అన్నాడు. వీటితో పాటే మరిన్ని విషయాలు పంచుకున్నాడు.