వయ్యారి భామలు.. హంస నడకలు - మలైకా అరోరా
🎬 Watch Now: Feature Video
న్యూదిల్లీలో జరుగుతున్న ఇండియా కౌచర్ ఫ్యాషన్ వీక్లో భారతీయ డిజైనర్ సులక్షణ రూపొందించిన దుస్తులు ఆకట్టుకుంటున్నాయి. లెహంగా, పొడుగు స్కర్టులు ధరించిన మోడళ్లు.. హోయలొలికిస్తూ ర్యాంప్ వాక్ చేశారు. బాలీవుడ్ నటి మలైకా అరోరా ప్రధాన ఆకర్షణగా నిలిచింది. ఈ నెల 28 వరకు ఈ కార్యక్రమం జరగనుంది.