దర్శకుడు రాజమౌళి గురించి ఈ విషయాలు తెలుసా? - RAJAMOULI RAM CHARAN NTR
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/320-214-9124643-97-9124643-1602328714034.jpg)
'బాహుబలి' సిరీస్‌తో అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు ఎస్.ఎస్.రాజమౌళి.. శనివారం(అక్టోబరు 10) 48వ వసంతంలోకి అడుగుపెట్టారు. ఈ సందర్భంగా ఆయన జీవిత విశేషాలు మీకోసం.
Last Updated : Oct 10, 2020, 5:13 PM IST