'రాధేశ్యామ్'లో ప్రభాస్ రోల్‌కు ఆయన జీవితమే స్పూర్తి! - radhe shyam director interview
🎬 Watch Now: Feature Video
'రాధేశ్యామ్' సినిమా మార్చి 11న ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే ఇందులో ప్రభాస్, పామిస్ట్(హస్త సాముద్రిక నిపుణుడు) పాత్రలో నటించడం ఆసక్తి రేపుతోంది. దీని గురించి డైరెక్టర్ రాధాకృష్ణ కుమార్‌ను అడగ్గా.. పలు ఆసక్తికర విషయాలు చెప్పారు. ప్రముఖ పామిస్ట్ కైరో జీవితంలో కొన్ని సంఘటనలు స్పూర్తిగా తీసుకుని ఈ సినిమాలోని సన్నివేశాలు రాసుకున్నట్లు పేర్కొన్నారు.
Last Updated : Feb 3, 2023, 8:17 PM IST