Prathidwani: ఆర్టీసీ ఆదాయానికి గండి పెడుతున్న లోపాలు ఏంటి..? - ETV Bharat Prathidwani
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/320-214-14715559-482-14715559-1647097898683.jpg)
రాష్ట్ర రోడ్డురవాణా సంస్థ వేల కోట్ల రూపాయల నష్టాల్లో కూరుకుపోయి ఉంది. కరోనా తర్వాత ఆర్టీసీ రాబడికి భారీగా గండి పడింది. అంతకుముందే అప్పుల్లో ఉన్న ఆర్టీసీకి ఈ పరిణాణం కొత్త సమస్యలు తెచ్చిపెట్టింది. ఆర్టీసీ తీసుకున్న రుణాలు ప్రస్తుతం రూ.6800 కోట్లకు పైనే. వీటికి తోడు కార్మికులకు ఇవ్వాల్సిన పీఆర్సీ, డీఏ బకాయిలు, ఉద్యోగులకు చెల్లించాల్సిన పరిహారాలు వెరసి తలకు మించిన భారంగా మారాయి. అసలు ఆర్టీసీ నష్టాలకు కారణాలేంటి? ఈ నష్టాల ఊబి నుంచి గట్టేక్కే మార్గం ఉందా? ప్రజా రవాణాలో కీలకపాత్ర పోషిస్తున్న ఆర్టీసీకి ప్రభుత్వాల నుంచి ఎలాంటి సహకారం అవసరం? ఇదే అంశంపై ఈటీవీ భారత్ ప్రతిధ్వని.
Last Updated : Feb 3, 2023, 8:19 PM IST