PRATHIDWANI: రష్యా-ఉక్రెయిన్ వివాదానికి మూల కారణం ఏంటి? - PRATHIDWANI DEBATE NEWS
🎬 Watch Now: Feature Video
PRATHIDWANI: ఉక్రెయిన్-రష్యా మధ్య తలెత్తిన వివాదం యుద్ధం అంచుల్లోకి చేరుకుంటోంది. బెలారస్‌తో కలిసి రష్యా నిర్వహించిన సైనిక విన్యాసాలు చివరకు ఉక్రెయిన్ తూర్పు ప్రాంతాల్లో తిరుగుబాటు దారులకు మద్దతు ప్రకటించాయి. దీంతో శాంతి సేన పేరుతో డొనేట్స్, లుహాన్స్‌లో రష్యా సైన్యాలు ప్రవేశిస్తున్నాయి. ఐరోపాలో నాటో-రష్యా మధ్య తలెత్తిన ఈ వివాదం ఎటు వైపు దారితీస్తుంది. యుద్ధం వస్తే భారత్‌పై పడే ప్రభావం ఏంటి? ఇదే అంశంపై ఈరోజుప్రతిధ్వని.
Last Updated : Feb 3, 2023, 8:17 PM IST