భద్రాచలంలో గోదారమ్మ మహోగ్రరూపం.. డ్రోన్ కెమెరాల్లో దృశ్యాలు - భద్రాచలంలో గోదారమ్మ
🎬 Watch Now: Feature Video
Flood Drone Visuals: భద్రాచలంలో గోదారమ్మ ఉగ్రరూపం దాల్చింది. భద్రాచలం పట్టణాన్ని గోదావరి చుట్టుముట్టేసింది. అంతకంతకూ పెరుగుతున్న వరదతో కల్యాణ కట్టకింద వరకు వరదనీరు చేరింది. ఫలితంగా మూడో ప్రమాద హెచ్చరికను అధికారులు జారీచేశారు. ఇప్పుడు భద్రాద్రి చుట్టూ గోదావరి పరవళ్లే కనిపిస్తున్నాయి. గోదావరి తీవ్రతను తెలుసుకునేందుకు అధికారులు డ్రోన్ సాయం తీసుకున్నారు. అంతకంతకూ పెరుగుతున్న వరదనీటితో విశ్వరూపం చూపిస్తున్న గోదావరి పరవళ్లను మీరు చూసేయండి.
Last Updated : Feb 3, 2023, 8:24 PM IST