నాగార్జునసాగర్ ప్రాజెక్టుకు వరద ప్రవాహం.. 20 గేట్లు ఎత్తి నీటి విడుదల - Nagarjuna Sagar project latest news
🎬 Watch Now: Feature Video

Nagarjuna sagar gates open: నాగార్జునసాగర్ ప్రాజెక్టుకు వరద ప్రవాహం కొనసాగుతోంది. ఎగువ నుంచి
2.10 లక్షల క్యూసెక్కుల ఇన్ ఫ్లో వస్తుంది. దీంతో 20 క్రస్ట్ గేట్లను 5 అడుగుల మేర ఎత్తి 1.63 లక్షల క్యూసెక్కుల నీటిని అధికారులు దిగువకు విడుదల చేశారు. నాగార్జున సాగర్ జలాశయం కుడి, ఎడమ కాల్వకు సాగు నీరు 16 వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. ప్రధాన విద్యుత్ ఉత్పత్తి కేంద్రం ద్వారా 30 వేల క్యూసెక్కుల నీరు దిగువకు వెలుతోంది. సాగర్ జలాశయం నుంచి ఔట్ ఫ్లో 2.10 లక్షల క్యూసెక్కులుగా ఉంది.
Last Updated : Feb 3, 2023, 8:29 PM IST