thumbnail

By

Published : Nov 18, 2022, 7:48 AM IST

Updated : Feb 3, 2023, 8:33 PM IST

ETV Bharat / Videos

గ్లాస్​తో మద్యం తాగిన కోతి చిప్స్ కూడా​ తింటూ

మధ్యప్రదేశ్​ శివపురిలో మద్యం సేవించి ఓ కోతి హల్​చల్ చేసింది. అనంతరం చిప్స్​ కూడా తినేసింది. మద్యం తాగుతున్న వ్యక్తులను అక్కడి నుంచి తరిమేసి తానే తాగడం ప్రారంభించింది. ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో ఈ వీడియో వైరల్​గా మారింది. బైక్​పై వెళ్తున్నవారితో పాటు పాదచారులపై ఈ వానరం దాడి చేస్తుందని స్థానికులు తెలిపారు.
Last Updated : Feb 3, 2023, 8:33 PM IST

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.