ర్యాంప్‌పై లేటెస్ట్ డిజైన్ దుస్తులతో అదరగొట్టిన చిన్నారులు - తెలంగాణ వార్తలు
🎬 Watch Now: Feature Video

Kids Fashion Show: ఈ రోజుల్లో పిల్లలు చిన్న వయసులోనే పెద్దలతో పోటీ పడుతున్నారు. వారి చదువు గురించే కాదు ప్యాషన్ గురించి వారికి అవగాహన ఎక్కువే. ఇలా లేటెస్ట్ డిజైన్ల దుస్తులను ధరించి ర్యాంప్‌పై హోయలు పోయారు హైదరాబాదీ చిన్నారులు. మాదాపూర్‌లో ఇండియన్ కిడ్స్ ఫ్యాషన్ వీక్‌తో పేరుతో జరిగిన ఈ ఫ్యాషన్ షో ఆహుతులను విశేషంగా ఆకట్టుకుంది. పలువురు చిన్నారులు మోడల్స్‌లా క్యాట్‌వాక్ చేస్తూ అదరగొట్టేశారు.
Last Updated : Feb 3, 2023, 8:27 PM IST