Pratidwani అవినీతి నేతలకు అడ్డుకట్ట ఎలా - ఈటీవీ ప్రతిధ్వని
🎬 Watch Now: Feature Video
Pratidwani అవినీతి పరులే దేశాన్ని సర్వనాశనం చేస్తున్నారు. అవినీతి ద్వారా సంపాదించిన డబ్బులతోనే
కేసుల నుంచి బయటపడుతున్నారు. దేశంలో అవినీతి మహారాజులైన నాయకగణం గురించి సుప్రీంకోర్టు చేసిన ఘాటు వ్యాఖ్య ఇది. అవినీతి పరులను ఆరాధించటం విచారకరం అని ప్రధాని మోదీ సైతం ఇటీవల జరిగిన విజిలెన్స్ వారోత్సవాల్లో ఆవేదన వ్యక్తం చేశారు. ఈ రోజు దేశంలో ఎన్నికల్లోనే పారదర్శకత లోపిస్తోంది. డబ్బున్న వారే పోటీ చేయగలుగుతున్నారు. ఈ పరిస్థితి మారాలంటే ఏం చేయాలి ఇదే నేటి ప్రతిధ్వని.
Last Updated : Feb 3, 2023, 8:32 PM IST