Pratidwani బాల్య వివాహాలు ఇంకెంత కాలం - ప్రతిధ్వని
🎬 Watch Now: Feature Video
Pratidwani బాల్య వివాహాలు... ఈ మాట చాలా పాతకాలం నాటిదే. కానీ.. ఈ నాటికి కూడా కొనసాగుతూ ఉండడమే విషాదం. సాంఘికదురాచారం.. బాలల హక్కుల విఘాతం, మహిళా సాధికారితకు గొడ్డలి పెట్టు... ఇలా ఎన్నివిధాల చెప్పుకున్నా... ఎంత అవగాహన పెంచే ప్రయత్నం చేస్తున్నా... కట్టడి కోసం చర్యలు తీసుకుంటున్నామని చెబుతున్నా సమస్య మాత్రం తీరడం లేదు. ప్రభుత్వాల నివేదికలు, అధ్యయనాల్లో అది తేటతెల్ల అవుతోంది. తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి కూడా బాల్య వివాహాలపై జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వేతో పాటు.. సోషల్ ప్రొగ్రెస్ ఇండెక్స్ వంటివి అదే విషయం చెబుతున్నాయి. మరి రాష్ట్రంలో ఈరోజుకీ బాల్య వివాహాల సమస్య ఎందుకు తీరడం లేదు? దిద్దుబాటలో తీసుకోవాల్సిన చర్యలు ఏమిటి? ఇదే అంశంపై నేటి ప్రతిధ్వని.
Last Updated : Feb 3, 2023, 8:37 PM IST