PRATHIDWANI: రాష్ట్రంలో పోడుభూముల సమస్యకు ఇక పరిష్కారం లభించినట్లేనా? - The problem podu lands in state news
🎬 Watch Now: Feature Video

PRATHIDWANI: అనేక దశాబ్దాలుగా అనేక వివాదాలకు కేంద్ర బిందువుగా ఉన్న పోడు భూములకు సంబంధించి శాసనసభలో ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టత ఇచ్చారు. దీనికి త్వరలోనే పరిష్కారం లభిస్తుందని చెప్పారు. ఈ నెలఖరు నుంచే పట్టాల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టనున్నట్టు చెప్పారు. ఇక నుంచి గజం అటవీ భూమి కూడా కబ్జా కానివ్వమని అన్నారు. ముఖ్యమంత్రి హామీతో ఇక పోడుభూముల సమస్య పరిష్కారం అయినట్టేనా. మళ్లీ, మళ్లీ పునరావృతం కాకుండా ఉండాలంటే ఏం చేయాలి? ఇదే అంశంపై నేటి ప్రతిధ్వని
Last Updated : Feb 14, 2023, 11:34 AM IST