సీఎం బైక్ రైడ్.. రోడ్‌సైడ్ హోటల్లో ఛాయ్ - CM Pushkar Singh Dhami news
🎬 Watch Now: Feature Video
CM Pushkar Singh Dhami rides bike: ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్‌సింగ్ ధామీ బైక్‌పై తిరుగుతూ సందడి చేశారు. చంపావత్ ఉపఎన్నిక ప్రచారంలో భాగంగా బైక్‌పై ఇంటింటి ప్రచారానికి వెళ్లారు. మాజీ ఎమ్మెల్యేను ద్విచక్ర వాహనంపై ఎక్కించుకునే.. ఆయనే డ్రైవ్ చేశారు. రోడ్డు పక్కనున్న ఓ హోటల్లో కార్మికులతో కలిసి ఛాయ్ తాగారు.
Last Updated : Feb 3, 2023, 8:23 PM IST