భారీ అంచనాల మధ్య వచ్చిన బాహుబలి బడ్జెట్.. అంకెలకూర్పు ప్రాధాన్యాలు ఎలా ఉన్నాయి? - తెలంగాణ బడ్జెట్​పై స్పెషల్​ డిబేట్

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Feb 6, 2023, 9:12 PM IST

Updated : Feb 14, 2023, 11:34 AM IST

2023-24 Telangana Budget: అటు.. రానున్న ఎన్నికలకు ముందు ప్రవేశ పెట్టిన చివరి పూర్తి స్థాయి బడ్జెట్‌. ఇటు.. టీఆర్​ఎస్​​ నుంచి బీఆర్​ఎస్​గా మారిన తర్వాత పార్టీ ఆర్థిక విధానాలను జాతీయ స్థాయికి ఆవిష్కరించిన తొలి బడ్జెట్‌. ఎన్నో భారీ అంచనాల మధ్య వచ్చిన ఆశలపద్దులో బాహుబలి బడ్జెట్‌నే శాసనసభ ముందు ఉంచింది కేసీఆర్ ప్రభుత్వం. మరి ఈ అంకెలకూర్పు ప్రాధాన్యాలు ఎలా ఉన్నాయి? అన్ని వర్గాల సంక్షేమం, సమగ్రాభివృద్ధి దిశగా ఎలాంటి అడుగులు పడ్డాయి? రాష్ట్ర మేధావివర్గం, ఆర్థిక నిపుణులు తెలంగాణ కొత్త పద్దును ఎలా విశ్లేషిస్తున్నారు? ఇదే అంశంపై నేటి ప్రతిధ్వని. 

Last Updated : Feb 14, 2023, 11:34 AM IST

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.