అమ్మ ప్రేమను తిరిగి పంచండి.. లేకుంటే లావైపోతారు.. - PILLALU
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/320-214-3250438-thumbnail-3x2--ammi.jpg)
9 నెలలు కడుపులో దాచుకొని అనంతరం పొత్తిళ్లలో పొదువుకుంటూ ప్రపంచాన్ని చూపిస్తుంది. తన ప్రేమనంతా మూట గట్టి ముద్దుల రూపంలో కురిపిస్తుంది. ఎవరి దిష్టీ తగలొద్దంటూ దిష్టిచుక్కలు పెట్టి కాపాడుకుంటుంది. ఒక పనిమనిషిలా మీకు జీవితాంతం సేవలు చేస్తూనే ఉంటుంది. అలాంటి అమ్మను అందరూ గౌరవించాలి. ఎప్పుడూ తమ ప్రేమను పొందడమే కాదు మీ ప్రేమను తనకందించాలి.
Last Updated : May 12, 2019, 8:07 AM IST