నిశిరాత్రి టోర్నడో బీభత్సం.. మిగిల్చింది భారీ నష్టం - america tornado news
🎬 Watch Now: Feature Video
అమెరికాలోని దక్షిణ కరోలినాలో ఆదివారం రాత్రి టోర్నడో బీభత్సం సృష్టించింది. గంటకు 209 కిలోమీటర్ల వేగంతో భీకర గాలులు విరుచుకుపడ్డాయి. ఫలితంగా పాఠశాల భవనం భారీగా దెబ్బతింది. తరగతి గదులు, జిమ్నాజియం, ఆట స్థలాలు, పదుల సంఖ్యలో స్కూలు బస్సులు టోర్నడో ధాటికి దెబ్బతిన్నాయి.