లైవ్ వీడియో: హైవేపై విమానం ల్యాండింగ్ - Plane accident latest news
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/320-214-9760363-thumbnail-3x2-plane.jpg)
అమెరికా మిన్నెసొటాలో సాంకేతిక సమస్య తలెత్తిన ఓ తేలికపాటి విమానాన్ని రహదారిపై అత్యవసర ల్యాండింగ్ చేశాడు పైలట్. అయితే అదుపు తప్పి ఆ విమానం ఓ వాహనాన్ని ఢీ కొట్టింది. ప్రమాద సమయంలో ఆ విమానంలో ఇద్దరు ప్రయాణికులున్నట్లు అధికారులు తెలిపారు. క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలించామని చెప్పారు.