2022కి న్యూజిలాండ్ స్వాగతం- బాణసంచా కాల్చి సంబరం - aukland new year celebrations
🎬 Watch Now: Feature Video
New zealand welcomes new year: 2022 సంవత్సరానికి న్యూజిలాండ్ ఘనంగా స్వాగతం పలికింది. మిరుమిట్లు గొలిపే విద్యుత్ దీప కాంతుల వెలుగుల్లో ఆక్లాండ్ నగరం మెరిసిపోయింది. కేరింతలు కొడుతూ, బాణసంచా కాల్చి ఆక్లాండ్ నగర వాసులు సంబరాలు జరుపుకున్నారు. దీంతో ప్రపంచంలోనే 2022 ఏడాదికి స్వాగతం పలికిన తొలిదేశంగా న్యూజిలాండ్ నిలిచింది.