హాంకాంగ్: ప్రభుత్వం దిగొచ్చినా ఆగని నిరసన - పోలీసులు
🎬 Watch Now: Feature Video
హాంకాంగ్‌లో ప్రజాస్వామ్యవాదుల నిరసనలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. ఖైదీలను చైనాకు అప్పగించే వివాదాస్పద బిల్లును ఉపసంహరించుకుంటున్నట్లు హాంకాంగ్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ క్యారీ లామ్ ఇప్పటికే ప్రకటించారు. అయినప్పటికీ 'హాంకాంగ్‌తో నిలవండి, స్వేచ్ఛ కోసం పోరాడండి' అంటూ నిరసనకారులు ఆందోళనలు చేస్తున్నారు. పరిస్థితి చేయి దాటకుండా చూసేందుకు పోలీసులు ముందుజాగ్రత్త చర్యలు చేపట్టారు.
Last Updated : Sep 29, 2019, 12:09 PM IST