ప్రపంచవ్యాప్తంగా గంటపాటు అంధకారం! - earth hour

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Mar 31, 2019, 3:19 PM IST

ప్రపంచ వ్యాప్తంగా పలుదేశాల్లో శనివారం ఎర్త్​ అవర్​ నిర్వహించారు. భూతాపం, వాతావరణ మార్పులకు వ్యతిరేకంగా ఎర్త్ అవర్​ను పాటిస్తారు. గంటపాటు విద్యుత్​ వినియోగాన్ని నిలిపేసే ఎర్త్​ అవర్​ 2007లో ఆస్ట్రేలియాలోని సిడ్నీలో ప్రారంభమైంది.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.