రివ్వు రివ్వుమంటూ 'క్లిఫ్ డైవింగ్' విన్యాసాలు - వరల్డ్ సిరీస్
🎬 Watch Now: Feature Video

ఇటలీలోని పొలిగానో ఏమారేలో 'క్లిఫ్ డైవింగ్ వరల్డ్ సిరీస్' పోటీలు సందడిగా జరిగాయి. పోటీదారులు తమ విన్యాసాలతో వీక్షకులను అలరించారు. రి హంట్, రియన్నోన్ ఇఫ్లాండ్ విజేతలుగా నిలిచిన ఈ క్లిఫ్ డైవింగ్ విన్యాసాలు మీకోసం...