ప్రకృతి ప్రేమికుల మనసు దోచే హుకో జలపాతం - చైనా
🎬 Watch Now: Feature Video
చైనాలోని హుకో జలపాతం వీక్షకులను కట్టిపడేస్తోంది. యెల్లో నదికి చెందిన ఈ జలపాతాన్ని చూస్తుంటే మనసు ఎంతో ఆహ్లాదంగా ఉందని ప్రకృతి ప్రేమికులు అంటున్నారు. ప్రకృతి అందాలను బంధించడానికి ఫొటోగ్రాఫర్లు క్యూ కడుతున్నారు. ఆ దృశ్యాలు మీకోసం...