డ్రోన్ల డ్యాన్స్‌తో ఆకాశంలో జిల్జిల్ జిగాజిగా
చైనాలోని గుయాంగ్ నగరంలో ఆదివారం నుంచి నాలుగు రోజుల పాటు అంతర్జాతీయ బిగ్ డేటా ఇండస్ట్రీ ఎక్స్పో 2019 జరగనుంది. ఇందులో భాగంగా డ్రోన్లతో నిర్వహించే లైట్ షో ఏర్పాట్లను అధికారులు ముమ్మరం చేశారు. లైట్ షో కోసం అత్యాధునికి సాంకేతికతతో ప్రత్యేకంగా 1,400 డ్రోన్లు తయారు చేశారు. ఆ దృశ్యాలు మీకోసం...