గడ్డకట్టిన చైనా- మంచుతో నిండిపోయిన పర్వత ప్రాంతాలు - చైనా మంచు తుఫానులు

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Jan 28, 2021, 8:02 PM IST

మొన్నటి వరకు తుఫానుతో వణికిన చైనాలో ప్రస్తుతం భారీగా మంచు కురుస్తోంది. ఉత్తర చైనాలోని షాంగ్జీ ప్రావిన్స్​లోని పర్వతాలు, పొడవైన వృక్షాలు మంచుతో నిండిపోయాయి. మంచు మయమై.. రమణీయంగా కనపడే ఆ అందాలను తమ కెమెరాల్లో బంధించడానికి పర్యటకులు ఆసక్తి చూపుతున్నారు. మంచు కురిసిన పర్వతాలపై ప్రసరించే సూర్యుని వెలుగుతో వచ్చే మెరుపులను ఆస్వాదిస్తున్నారు. ఏటా వేసవికి ముందు కనిపించే ఈ దృశ్యాలు నగర అందాలను మరింత రెట్టింపు చేస్తాయి.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.