ఇటలీ చారిత్రక భవనంలో జిల్ జిల్ జిగాజిగా - ర్యాంప్ వాక్
🎬 Watch Now: Feature Video
ఇటలీ మిలాన్‌లో ఫ్యాషన్ షో నిర్వహించారు ప్రఖ్యాత డిజైనర్ జార్జియో అర్మానీ. ఆ దేశంలోని 17వ శతాబ్దానికి చెందిన ప్రఖ్యాత భవంతి ఇందుకు వేదికైంది. గేమ్ ఆఫ్ థ్రోన్స్ స్టార్లు.. సామ్యూల్ ఎల్ జాక్సన్, అలెగ్జాండర్, రిచర్డ్ మ్యాడెన్ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. మోడళ్లు విభిన్న వేషధారణల్లో ఆకట్టుకున్నారు. యువతీ, యువకులు ర్యాంప్ వాక్ చేసి అలరించారు.