TRS leaders Celebrating: తెలంగాణ భవన్‌లో అంబరాన్నంటిన సంబరాలు... - Telangana Bhavan
🎬 Watch Now: Feature Video
TRS leaders Celebrating: స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో 12కు 12 స్థానాలు గెలుపొందడంతో.... తెరాస శ్రేణుల సంబరాలు అంబరాన్నంటాయి. తెలంగాణ భవన్‌లో డప్పుచప్పుళ్లు, డీజే మోతలతో గులాబీ శ్రేణులు ఆడిపాడుతున్నారు. పార్టీ శ్రేణులు పటాకులు పేలుస్తూ ఉత్సాహంగా గంతులేశారు.