Tributes to CDS Bipin Rawat: బిపిన్‌రావత్‌కు కార్వింగ్ కళాకారుని వినూత్న నివాళి - yellareddypet latest news
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/320-214-13869591-74-13869591-1639131251941.jpg)
Tributes to CDS Bipin Rawat: సీడీఎస్ జనరల్ బిపిన్ రావత్‌కు ఓ వ్యక్తి తనకు తెలిసిన కళతో నివాళులర్పించాడు. రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రానికి చెందిన కార్వింగ్ కళాకారుడు అనిల్.. పుచ్చకాయపైన బిపిన్ రావత్ ప్రతిరూపాన్ని చెక్కి నివాళి అర్పించాడు. హెలికాప్టర్ ప్రమాదంలో సీడీఎస్ జనరల్ బిపిన్ రావత్ దుర్మరణం చెందిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో శ్యామంతుల అనిల్ తనకున్న ప్రతిభతో.. పుచ్చకాయపైన బిపిన్ రావత్ ప్రతిరూపాన్ని చెక్కి.. తన వంతుగా నివాళులర్పించాడు.