బహ్రెయిన్​లో ఘనంగా బతుకమ్మ వేడుకలు - బహ్రెయిన్​లో ఘనంగా దసరా వేడుకలు

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Oct 12, 2019, 5:14 PM IST

బహ్రెయిన్ తెలుగు కళా సమితి ఆధ్వర్యంలో ఘనంగా దసరా, బతుకమ్మ వేడుకలు ఘనంగా జరిగాయి. బ్యాంగ్ సాంగ్ థాయ్ హోటల్​లో తెలుగు రాష్ట్రాలకు చెందిన వందలాది మంది సంబురాలు జరుపుకున్నారు. తీరొక్క పూలతో పేర్చిన బతుకమ్మల చుట్టూ చేరి చిన్నారులు, యువతులు, మహిళలు సందడి చేశారు. బతుకమ్మ పాటలు పాడుతూ, కోలాటం ఆడుతూ అందరినీ అలరించారు.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.