'పైనాపిల్ స్మూతీ'తో అధిక వేడి నుంచి క్షణాల్లో ఉపశమనం! - homemade recipes in telugu
🎬 Watch Now: Feature Video
చిన్నా, పెద్ద తేడా లేకుండా అందరిలోనూ సాధారణంగా కనిపించే సమస్య శరీరంలో వేడి పెరగడం. వేసవి వచ్చిందంటే ఈ బాధ మరింత ఎక్కువ అవుతుంది. అయితే 'పైనాపిల్ స్మూతీ' తాగినట్లయితే ఒంట్లో అధిక వేడి క్షణాల్లో తగ్గి ఉపశమనం పొందవచ్చు. అదెలా తయారుచేయాలో ఓ సారి చూద్దాం.
Last Updated : Aug 6, 2020, 5:10 PM IST