thumbnail

By

Published : Nov 17, 2022, 9:34 AM IST

Updated : Feb 3, 2023, 8:32 PM IST

ETV Bharat / Videos

షో​ జరుగుతుండగా స్టేజ్​పైకి స్వీట్లు విసిరిన ఫ్యాన్స్​ సింగర్​కు తీవ్ర గాయాలు

ప్రముఖ హాలీవుడ్ నటుడు, గాయకుడు హ్యారీ స్టైల్స్​కు చేదు అనుభవం ఎదురైంది. అమెరికాలోని లాస్​ ఏంజిల్స్​లో సోమవారం జరిగిన మ్యూజిక్​ కాన్సర్ట్​లో ఆయన తీవ్రంగా గాయపడ్డారు. షో జరుగుతుండగా కొందరు అభిమానులు వేదికపైకి మిఠాయిలు విసిరారు. వాటిలో కొన్ని ఆయన కంటికి బలంగా తాకడంతో ఆయన ఇబ్బందిపడ్డారు. మిఠాయిలను విసరొద్దని ఆయన చెబుతున్నా అభిమానులు వినిపించుకోలేదు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో వైరల్​ కాగా నెటిజన్లు ఇలా చేయడం చాలా తప్పని కామెంట్లు పెడుతున్నారు.
Last Updated : Feb 3, 2023, 8:32 PM IST

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.