ఎలక్ట్రిక్ బస్సుకు ఛార్జింగ్ పెడుతుండగా చెలరేగిన మంటలు.. దగ్ధం - ఎలక్ట్రిక్ బస్సు ఫైర్
🎬 Watch Now: Feature Video
Electric Bus Fire in Secundrabad: సికింద్రాబాద్ కంటోన్మెంట్ డిపోలో ఎలక్ట్రిక్ బస్సు దగ్ధం అయింది. ఎలక్ట్రిక్ బస్సుకు ఛార్జింగ్ పెడుతుండగా మంటలు చెలరేగాయి. షార్ట్‌సర్క్యూట్‌తో మంటలు చెలరేగి ఎలక్ట్రిక్ బస్సు దగ్ధమైంది. వెంటనే ఫైర్ ఇంజన్ సహాయంతో మంటలను ఆర్పివేశారు. అప్పటికే బస్సు పూర్తిగా తగలబడిపోయింది. ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు, ఆర్టీసీ అధికారులు ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నారు.
Last Updated : Feb 3, 2023, 8:17 PM IST