విల్లామేరిలో బిజినెస్​ మేనేజ్​మెంట్ విద్యార్థినుల హోరు

By

Published : Jan 11, 2020, 5:01 PM IST

thumbnail
హైదరాబాద్​లోని విల్లామేరి కాలేజిలో బిజినెస్‌ మేనేజ్‌మెంట్‌ వార్షికోత్సవం జరిగింది. విద్యార్థినులు తమ ఆట,పాటలతో హోరెత్తించారు. స్ఫూర్తినిచ్చే పలు సాంస్కృతిక ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. వ్యాపారరంగంలో అంశాలను ఎలా వినియోగించుకోవాలో ఆ కళాశాల ప్రిన్సిపల్ ఫిలోమెనా విద్యార్థులకు తెలిపారు.

TAGGED:

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.