Bathukamma 2021: విదేశాల్లో 'సద్దుల' సంబురం.. ఉట్టిపడిన తెలుగందం - సద్దుల బతుకమ్మ సంబురాలు
🎬 Watch Now: Feature Video
తెలంగాణ మహిళలు నివాసం ఉన్న విదేశాల్లో బతుకమ్మ వేడుకలు.. అంబరాన్ని అంటుతున్నాయి. గ్రేటర్ అట్లాంటా తెలంగాణ సొసైటీ ఆధ్వర్యంలో.. అమెరికాలోని అట్లాంటా రాష్ట్రంలోని జార్జియాలో వేడుకలు వైభవంగా నిర్వహించారు. గత 16 ఏళ్ల నుంచి... తెలుగుతనం ఉట్టిపడేలా మన సంస్కృతి సంప్రదాయాలను మర్చిపోకుండాఉండేలా విదేశాల్లో వేడుకలు జరుపుతున్నామని నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో భాగంగా యువతులు, చిన్నారులు చేసిన నృత్యాలు అందరినీ ఆకట్టుకున్నాయి.