ప్రతిధ్వని: డ్రగ్స్‌ మాట లేని సమాజ స్థాపన సాధ్యం కాదా? - డ్రగ్స్‌ మాట లేని సమాజ స్థాపన సాధ్యం కాదా న్యూస్

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Jun 26, 2021, 9:29 PM IST

తొండ ముదిరితే...ఊసరవెల్లి...! సరదాలు శృతి మించితే.. వ్యసనాల ఊబి...! సరిగ్గా ఇదే తీరు ఇప్పుడు ఇనుప కండరాల యువతరాన్ని మత్తులో చిత్తయ్యేలా చేస్తోంది. జీవితాలు చిన్నాభిన్నం అవుతున్నాయి. ఓ వైపు శరవేగంగా మారుతున్న సమాజ పరిస్థితులు.. మరొకవైపు అనేకమార్గాల్లో వెల్లువలా వచ్చిపడుతున్న మాదకద్రవ్యాలు సమస్య జఠిలం చేస్తున్నాయి. కొత్తబంగారు లోకంలో విహరించాల్సిన నవతరం ఆనందం.. ఆరోగ్యం.. ఈ మత్తు మంటల్లో బూడిదగా మారుతున్నాయి. ఏటా లక్షల్లో బాధితులవుతున్నారు. ఈ పరిస్థితి ఇంకెన్నాళ్లు ? మత్తు ముక్త భారతం సంకల్పం ముందుకు సాగాలంటే ఏం చేయాలి ? అంతర్జాతీయ డ్రగ్స్ నివారణ దినోత్సవం సందర్భంగా ఇదే అంశంపై నేటి ప్రతిధ్వని ప్రత్యేక చర్చను చేపట్టింది.

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.