Prathidwani: బదిలీల విషయంలో ఉద్యోగుల ప్రాధాన్యతలు ఎలా ఉన్నాయి? - prathidwani videos

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Dec 6, 2021, 10:17 PM IST

రాష్ట్రంలో కొత్త జోనల్‌ ప్రక్రియ అమల్లో కదలిక వచ్చింది. రాష్ట్రపతి ఉత్తర్వుల ప్రకారం జిల్లాలకు ఉద్యోగుల కేటాయింపులు, బదిలీలకు ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ చేసింది. ఈ మేరకు జిల్లా, జోనల్‌, మల్టీ జోనల్‌ వారీగా ఉద్యోగుల సర్దుబాట్లకు మార్గం సుగమమైంది. ఈ నేపథ్యంలో కొత్త జిల్లాల్లో పోస్టింగ్‌ల ప్రాధాన్యతలు ఎలా ఉండబోతున్నాయి? ఇదే అంశంపై ఈరోజు ప్రతిధ్వని.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.