pawan kalyan: 'ఏపీలో రూ.500 ఇస్తే ప్రెసిడెంట్ మెడల్ ఇస్తారు' - pawan kalyan latest news
🎬 Watch Now: Feature Video
నిజమైన ప్రెసిడెంట్ మెడల్ రావాలంటే యుద్ధాలు చేయాలని.. కానీ ఏపీ ప్రభుత్వం రూ.500 ఇస్తే ప్రెసిడెంట్ మెడల్ ఇస్తుందని జనసేన అధ్యక్షుడు పవన్ ఎద్దేవా చేశారు. కోడి కత్తి గ్యాంగ్‌లు, కిరాయిమూకలు, బాంబులతో దాడులు చేస్తామంటే భయపడే ప్రశ్నే లేదని పవన్ స్పష్టం చేశారు. ఏపీలోని మంగళగిరిలో కార్యాలయంలో కార్యకర్తలతో ఏర్పాటుచేసిన సమావేశంలో పవన్ ఈ వ్యాఖ్యలు చేశారు.