ఒక్కరోజులో మూడు కాలాలు.. ఇదీ విశాఖ ఏజెన్సీ స్పెషల్ వాతావరణం! - fog in summer updates
🎬 Watch Now: Feature Video
ఉదయం ఏడు గంటలు దాటితే చాలు సూరీడు సుర్రుమనిపిస్తుండటంతో.. ఉక్కపోతతో అల్లాడిపోతున్నారు ప్రజలు. కానీ.. ఏపీలోని
విశాఖ ఏజెన్సీలో మాత్రం దీనికి పూర్తిగా భిన్నంగా ఉంది అక్కడి వాతావరణం. మండుటెండల సమయంలో సైతం.. పొగ మంచు కనువిందు చేస్తోంది. మబ్బుల్లో కొండలు తేలియాడుతున్నాయా అన్నట్లు.. చూపరులను కట్టిపడేస్తున్నాయి అక్కడి దృశ్యాలు..