రైతు బాధలపై గళం విప్పిన కళాకారుడు - bharath bundh update news
🎬 Watch Now: Feature Video
భారత్ బంద్కు సంఘీభావంగా.. వరంగల్ అర్బన్ జిల్లా మడికొండ వద్ద తెరాస నేతలు చేపట్టిన రోడ్డు దిగ్బంధన కార్యక్రమంలో సాంబయ్య అనే కళాకారుడు పాడిన పాటలు అందరినీ ఆకట్టుకున్నాయి. అప్పుల పాలై రైతు.. కష్టాల కడలిని ఈదుతున్నాడని.. ఏమి బతుకు.. ఏమి బతుకన్నా అంటూ పాడి రైతన్నల గోడు వినిపించి అందరి దృష్టిని ఆకర్షించాడు.