కనువిందు చేసిన వారణాసి లేజర్ షో - వారణాసి లేజర్ షో
🎬 Watch Now: Feature Video
వారణాసిలోని చెట్ సింగ్ ఘాట్‌లో ఏర్పాటు చేసిన లేజర్ షో కనువిందు చేసింది. కార్తిక పౌర్ణమి సందర్భంగా వివిధ రకాల విద్యుత్తు దీపాలతో లేజర్ షో నిర్వహించారు. లేజర్ షో విన్యాసాలను తిలకించేందుకు చెట్ సింగ్ ఘాట్‌కు ప్రజలు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. రంగు రంగుల కాంతుల వెలుగులు చూసి నగరవాసులు కేరింతలు కొట్టారు.