'బాపూ లేనందునే బుందేల్​ఖండ్​ ఊచకోత' - మహాత్మ

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Aug 29, 2019, 7:03 AM IST

Updated : Sep 28, 2019, 4:50 PM IST

స్వాతంత్ర్య ఉద్యమంలో మహాత్ముడి నేతృత్వంలో సాగిన స్వదేశీ ఉద్యమం విశిష్ట ఆదరణ పొందింది. 1931లో బుందేల్​ఖండ్​లో ఏర్పాటు చేసిన సభకు వేలాది మంది తరలివెళ్లారు.​ కానీ బ్రిటీషర్లు ఆ సభలోకి చొరబడి కాల్పులు జరిపారు. ఈ ఘటనలో 200 మంది ప్రాణాలు కోల్పోయారు. మహాత్ముడు లాంటి నాయకుడు లేనందునే ఇలా జరిగిందని స్వాతంత్ర్య సమరయోధులు అభిప్రాయపడ్డారు.
Last Updated : Sep 28, 2019, 4:50 PM IST

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.