నాగ్‌పుర్ నుంచి దిల్లీకి 'మిల్క్ ట్రైన్' - దిల్లీకి పాలు తరలింపు
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/320-214-11667670-thumbnail-3x2-milk-train.jpg)
మహారాష్ట్ర నాగపుర్ నుంచి దిల్లీకి పాలతో ప్రత్యేక రైలు బయలు దేరింది. దేశ రాజధానిలో పాల కొరతను తీర్చేందుకు 45,000 లీటర్లు తీసుకెళ్తోంది. ఈ రైలు.. దిల్లీలోని హజ్రాత్ నిజాముద్దీ రైల్వే స్టేషన్‌కు చేరుకోనుంది. దిల్లీలో కరోనా వల్ల విధించిన లాక్డౌన్ కారణంగా పాల కొరత ఏర్పడింది.