మోదీకి సైకత శిల్పంతో శుభాకాంక్షలు - మోదీ బర్త్డే న్యూస్
🎬 Watch Now: Feature Video
ప్రధాని నరేంద్ర మోదీ 70వ పుట్టినరోజు సందర్భంగా తనదైన రీతిలో శుభాకాంక్షలు తెలిపారు ప్రముఖ సైకతశిల్పి సుదర్శన్ పట్నాయక్. ఒడిశా పూరీ సాగర తీరంలో ఇసుకతో మోదీ బొమ్మ రూపొందించి జన్మదిన శుభాకాంక్షలు చెప్పారు. కోట్లాది మంది ప్రజల ఆశీస్సులు ప్రధానికి ఉంటాయని...'ఆత్మనిర్భర్ భారత్ రూపశిల్పి' అంటూ శిల్పంపై సుదర్శన్ రాశారు.