పెట్రోల్​ కావాలంటే క్యూలో గంటల కొద్ది నిలబడాల్సిందే

🎬 Watch Now: Feature Video

thumbnail
మహారాష్ట్ర కొల్హాపుర్​లో 5 రోజులుగా కురుస్తున్న వర్షాలు శాంతించటం వల్ల ప్రజలు ఇప్పుడిప్పుడే బయటికి వస్తున్నారు. తెరిచిన కొద్దీ దుకాణాల వద్ద రద్దీ నెలకొంది. ఇక పెట్రోల్​ బంకుల్లో పరిస్థితి మరింత ఆందోళనకరంగా మారింది. జిల్లాలోని ఇచల్​కరాంజీ పట్టణంలో పెట్రోల్​ కోసం వందల మంది లైన్లలో బారులు తీరారు. స్థానికులతో పాటు గ్రామాల నుంచి ప్రజలు రావటం వల్ల పెట్రోల్​ కావాలంటే గంటకుపైగా సమయం పడుతోంది.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.