పాముకు ఆపరేషన్ చేసి కాపాడిన వైద్యులు​ - అడవి

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : May 6, 2019, 6:50 PM IST

Updated : May 6, 2019, 7:32 PM IST

బెంగళూరులో ప్రాణాల కోసం పోరాడుతున్న ఓ తాచు పాముకు ఆపరేషన్​ చేసి వైద్యులు కాపాడారు. మైసూర్​లోని లలితాద్రిపుర ప్రాంతంలో నిర్మాణం భవనం వద్ద ఓ పాము గాయపడింది. గమనించిన కెంపరాజు అనే సర్ప నిపుణుడు పశు వైద్యశాలకు తీసుకెళ్లాడు. పాముకు మత్తు మందు ఇచ్చి ఆపరేషన్​ చేసి ప్రాణాలు కాపాడారు వైద్యులు. అనంతరం పామును అడవిలో వదిలేశారు.
Last Updated : May 6, 2019, 7:32 PM IST

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.