thumbnail

By

Published : Dec 8, 2019, 3:04 PM IST

ETV Bharat / Videos

సముద్రం అడుగున ప్రపోజ్​ చేసిన ప్రేమికుడు!

కర్ణాటక మురుదేశ్వరలో ఓ జంట తమ ఐదవ పెళ్లి రోజు వేడుకలను వినూత్నంగా జరుపుకుంది. డాక్టర్ చేతన్ తన పెళ్లి రోజు సందర్భంగా భార్య డాక్టర్ దీపికకు సర్​ప్రైజ్​ ఇవ్వాలనుకున్నారు. ఓ సాహస సంస్థ సహాయంతో ఆమెను సముద్రం అడుగునకు తీసుకెళ్లి రోజాలు ఇచ్చి ఆమెపై ఉన్న ప్రేమను తెలియజేశారు. సముద్రంలో స్కూబా డైవ్​ చేసి అరగంట సేపు సరదాగా గడిపారు.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.