ETV Bharat / technology

స్మార్ట్​ఫోన్లపై ఆఫర్ల జాతర- కనివినీ ఎరుగని రేట్లతో దిమ్మతిరిగే డిస్కౌంట్స్! - Samsung Fab Grab Fest Sale

author img

By ETV Bharat Tech Team

Published : 3 hours ago

Updated : 2 hours ago

Samsung Fab Grab Fest Sale: పండగ వేళల్లో స్మార్ట్​ఫోన్లపై ఆఫర్ల వర్షం కురుస్తోంది. ఇప్పటికే పలు సంస్థలు మొబైల్స్​పై భారీ డిస్కౌంట్స్​ ప్రకటించగా.. తాజాగా శాంసంగ్ స్మార్ట్‌ఫోన్లపై క్రేజీ డీల్స్‌ రివీల్ చేసింది. ఈ ఫ్యాబ్‌ గ్రాబ్‌ ఫెస్టివల్‌ సేల్‌లో మొబైల్స్​పై ఏకంగా 53శాతం వరకు రాయితీ అందించనున్నట్లు వెల్లడించింది.

Samsung Fab Grab Fest Sale
Samsung Fab Grab Fest Sale (Samsung)

Samsung Fab Grab Fest Sale: స్మార్ట్​ఫోన్ లవర్స్​కు శాంసంగ్ గుడ్​ న్యూస్ తెచ్చింది. ఈ పండగ వేళల్లో ఫ్యాబ్‌ గ్రాబ్‌ ఫెస్టివల్‌ సేల్​కు సిద్ధమైంది. ఈ సేల్‌లో గెలాక్సీ స్మార్ట్‌ఫోన్లు, గెలాక్సీ బుక్‌, ట్యాబ్‌, టీవీలపై భారీ డిస్కౌంట్లు ప్రకటించింది. సెప్టెంబర్‌ 26 నుంచి ఈ సేల్స్ ప్రారంభం కానున్నట్లు తెలిపింది. అయితే ఈ ఆఫర్లు ఎన్నిరోజుల పాటు అందుబాటులో ఉంటాయనే విషయాన్ని మాత్రం వెల్లడించలేదు. ఈ ఫ్యాబ్‌ గ్రాబ్‌ ఫెస్టివల్‌ సేల్​లో స్మార్ట్‌ఫోన్లపై గరిష్ఠంగా 53శాతం వరకు రాయితీ పొందొచ్చని శాంసంగ్ పేర్కొంది.

ఈ ఆఫర్స్ ఎక్కడ అందుబాటులో ఉంటాయంటే?:

  • శాంసంగ్ కంపెనీ అధికారిక వెబ్‌సైట్‌, శాంసంగ్‌ షాప్‌ యాప్‌, శాంసంగ్‌ ఎక్స్‌క్లూజీవ్‌ స్టోర్లలో కొనుగోలు చేసిన వారు మాత్రమే ఈ ఆఫర్లను పొందగలరు.
  • ఎంపిక చేసిన స్మార్ట్‌ఫోన్లు, ట్యాబ్‌లు, వేరియబుల్స్‌, లాప్‌ట్యాప్‌లను ఐసీఐసీఐ బ్యాంక్‌, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ క్రెడిట్‌ కార్డ్‌ ద్వారా కొనుగోలు చేస్తే 40శాతం వరకు క్యాష్‌బ్యాక్‌ పొందొచ్చు.
  • వీటితో పాటు శాంసంగ్‌ స్మార్ట్‌టీవీలపై 22.5శాతం వరకు క్యాష్‌బ్యాక్‌ అందించనున్నట్లు కంపెనీ తెలిపింది.
  • ఐసీఐసీఐ బ్యాంక్‌, హెచ్‌డీఎఫ్‌సీ, ఎస్‌బీఐతో పాటు ఎంపిక చేసిన క్రెడిట్‌/ డెబిట్‌ కార్డ్‌ ద్వారా కొనుగోలు చేసిన కస్టమర్లు ఈ ఆఫర్​ పొందొచ్చు.
  • గెలాక్సీ బుక్‌4 సిరీస్‌పై 27శాతం తగ్గింపు అందిచనుంది.
  • గెలాక్సీ బుక్‌ 4 మోడల్‌ కొనుగోలు చేసిన కస్టమర్లకు హెచ్‌డీ ఫ్లాట్‌ మానిటర్‌పై రూ.1,920 తగ్గింపు ఇవ్వనుంది.
  • ఇక గెలాక్సీ ట్యాబ్‌ ఏ9, ఎస్‌9 సిరీస్‌లపై శాంసంగ్ గరిష్ఠంగా 74శాతం వరకు భారీ డిస్కౌంట్​ను ప్రకటించింది.

స్మార్ట్‌ఫోన్లపై ఆఫర్లు:

  • ఈ శాంసంగ్ ఫ్యాబ్‌ గ్రాబ్‌ ఫెస్టివల్‌ సేల్‌లో గెలాక్సీ జెడ్‌ సిరీస్‌, ఎస్‌ సిరీస్‌, ఏ సిరీస్‌ స్మార్ట్‌ ఫోన్లపై 53శాతం వరకు డిస్కౌంట్‌ పొందొచ్చు.
  • ఇక శాంసంగ్‌ గెలాక్సీ జెడ్‌ ఫోల్డ్‌ 6 కొనుగోలు చేసిన వారికి ఎఫ్‌ఈ ఇయర్‌బడ్స్‌పై రూ.1,249 వరకు రాయితీ అందించనుంది.
  • వీటితోపాటు గెలాక్సీ జెడ్‌ ఫోల్డ్‌6, గెలాక్సీ జెడ్‌ ఫ్లిప్‌6, గెలాక్సీ ఎస్‌24 సిరీస్‌, గెలాక్సీ ఎస్‌23 సిరీస్‌, గెలాక్సీ ఎస్‌23 ఎఫ్‌ఈ, గెలాక్సీ ఏ55, గెలాక్సీ ఏ35, గెలాక్సీ ఎం35, గెలాక్సీ ఎం15, గెలాక్సీ ఎఫ్‌55 ఫోన్లు కూడా ఈ డీల్స్‌లో ఉన్నాయి.

స్మార్ట్​ఫోన్లపై ఆఫర్లే.. ఆఫర్లు- వన్​ప్లస్, శాంసంగ్​ మొబైల్స్​పై అమెజాన్ డీల్స్ ఇవే! - Amazon Offers on Smartphones

మంచి స్మార్ట్​ఫోన్ కొనాలా?- భారీ ఆఫర్లతో ఫ్లిప్​కార్ట్​లో బెస్ట్ ఆప్షన్స్ ఇవే! - Best Smartphone in Flipkart Sale

Last Updated : 2 hours ago
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.